Friday, 1 July 2011

నా ప్రేమ 5 ( కొనసాగింపు )

కాలం మెల్లగా గడిచే 
నా ప్రియ దర్శనం నాకు కరువాయే 
మా తపన ఎక్కువాయె
కలిసే అద్రుష్టం కనుమరుగాయె
 
ఎలా ఉందో నా చెలి
ఆవేదనే తన లోగిలి
ఏనాడు ఇస్తాను నా కౌగిలి
నన్ను కదిపెస్తుంది చల్లటి చిరుగాలి
 
నెలలు గడిచే
ఏడాది  సాగే
మది బరువాయె
ఆవేదన పెరిగిపోయే
 
ఒక వనిత నాకు పరిచయమాయే
తన స్నేహం తో నాకు దగ్గారాయే
నా గుండె నాబరాయే
నా చెలి తలపు సుస్తిరమాయే
 
స్నేహితురాలి ఓదార్పు నాకు వరమాయే
తన మదిలో నా ఫై ప్రేమ అధికమాయే
తన సొంతం చేసుకోవాలన్న ఆలోచన మొదలాయే
నా మది తనకు దగ్గారాయే
 
చేశాను నేను నేరం
క్షమించరాని ఘోరం
మదిలో నా చెలి ఫై ప్రేమ
నన్నిష్టపడే అమ్మాయి కి ప్రియుడిగా నటన
 
మదిలో సంగర్షణ
క్షణ క్షణం ఆత్మగోషణ
ఎందుకిల చేసానో అర్ధం కాలేదు 
దేనికిల చేసానో సమాధానం లేదు 
 
నా చెలికి చేశాను ద్రోహం 
సరిదిదుకోలేదంటే ఇది పెద్ద నేరం
చేసుకుంటున్నాను ఆత్మవంచన 
దీనికి విరుగుడు నా ఆత్మహత్య 
 
చేశాను ప్రయత్నం
నాకు సొంతమయ్యింది విఫలం
ఉండకూదతు ఇక నా ప్రాణం 
నేను చేసింది నమ్మక ద్రోహం
 
చెప్పాను నన్నిష్టపడ్డ అమ్మాయికి
విరిచాను తన మనసుని
అక్కడ నా చెలికి ఇచ్చను చిత్రహింస
ఇక్కడ స్నేహితురాలికి ఇచ్చాను అతి హింస
 
చదువు పూర్తాయె
సఖి జ్ఞ్యాపకాలు మాత్రమే మిగిలే
సంగర్షణ నన్నొదిలి పోలే 
సతమతమే నన్ను హింసించే 
 
ఊరు వెళ్ళాను 
తన ఆచూకికై వెతికాను 
ఓటమితో స్నేహం చేశాను
ఒంటరితనంతో అల్లడాను
 
తన వివరాలు తెలిసింది
కలిసే దారే లేకపోయింది
ఈ సారి ఓటమే చేతులుకలిపింది
మల్లి ఒంటరితనమే తోడయ్యింది
 
ఉద్యోగం లో చేరాను
తనని కలిసే మార్గం గాలించాను
జీవితం ఫై విరక్తి చెందాను
ప్రాణం వదిలేయ నిశ్చయించాను
 
మల్లి విఫలమే
ఏనాడూ లేదు సఫలమే
నాకు సొంతం దుఖ్ఖమే
ఎప్పుడు దొరుకుతుంది పరవసమే???
 
పరదేశం వెళ్ళాను
పరదేశిగా తిరిగాను
మార్పు కోసం వెతికాను
నా ప్రేమ కోసం తపించాను
 
ఒంటరితనమే తోడుగా
ఓటమే నా నీడగా
ఆవేదన కి చిహ్నంగా
ఆలాపనకి దూరంగా
 
మల్లి ప్రయత్నిచాను
మల్లి ఓటమి పాలయ్యాను
దేనికి నేను జీవిస్తున్నాను
నా బ్రతుకు కి అర్థం కోసం గాలించాను
 
ఎడాదిమ్పావు గడిచే
నాలో మార్పు లేకపోయే
ప్రేమకి నోచుకోలేకపోయే
జీవితమే వ్యర్ధమనిపించే
 
చేరాను నా దేశానికీ
గడపసాగాను జీవితాన్ని
గాలించాను తన ఆచూకీని
సతమతమయ్యాను క్షణ క్షణానికి
 
ఎలా వెతకను
ఎక్కడని గాలించాను
ఎలా దగ్గారవ్వను
ఏమి నేను చెయ్యను???
 
ఎప్పటిలా తెరిచాను laptop ని
వెతికాను తన అచూకిని
కలిసోచిచింది సమయం
కలిగింది నాకు అద్రుష్టం
 
చూసాను తన చిరునామా
ఇచ్చాను స్నేహ అబ్యర్ధన
వెతికాను ప్రతిరోజు తన జవాబు
వారం దాటి వచ్చింది తన కితాబు
 
ముచ్చటగా పదాలు మొదలాయే
ఇంటర్నెట్ నాకు వరమాయే
పంపించాను ఎన్నో సంగతులు
తెలుసుకున్న తన ఆవేదనలు
 
ఆగాను నా ప్రేమని చెప్పకుండా
ఉన్నానా నేనింకా తన మదినిండా
కావాలి తన ప్రేమ నాకు పూర్తిగా
ఉండరాదు నాకెవ్వరు సాటిగా
 
గంటల తరబడి సంబాషణ సాగే
తన గుండె లోతులో ఉన్న విషయాలు చెప్పే
మెల్ల మెల్లగా మల్లి తనకు దగ్గరయ్యాను
తనకు నా పెరుమత్రమే గుర్తున్ధన్నది తెలిసి ఉలిక్కిపడ్డాను
 
నా ప్రేమని పూర్తిగా చూపించ తలచాను
అలా చెయ్యడం వెంటనే మొదలెట్టాను
తనకు నా ఓదార్పు నచింది
నా స్నేహాన్ని మెచ్చింది
 
తన దూరవాణి చిరునామా తెలిపింది
నా మీద తనకి చాల నమ్మకం కుదిరింది
తనకు ఆక్షణం ఒక తోడు అవసరమయ్యింది
తనకు ఓదార్పు నా ద్వారా దొరికింది
 
తీరిక సమయం చూసి కబురు పెట్టె
నేను తనతో మాట్లాడం మొదలు చేసే
తన ఆవేదన తగ్గించాను
తనకు తోడై ఉంటానని మాటిచ్చాను
 
మెల్లగా మల్లి దగ్గారయ్యం
గతాన్ని పూర్తిగా వివరంచుకున్నం
వచ్చింది కోదిధిగా తనకు జ్ఞ్యాపకం
మా మధ్య సాగిన ప్రేమ పయనం
 
తనతో మాట్లాడందే పొద్దు గూకలే
తన మమకారం లేనిదే ముద్ద దిగలే
తన పిలుపు లేకపోతే రోజు సాగాకపోయే
తనే నా సర్వస్వమాయే
 
పెద్ద పిడుగోకటి నా మీద వేసింది
తన మామ కూతురి వివాహమన్నది
తను వెళ్ళడం తప్పనిసరి
మాకు మూడు రోజులు తిమ్మిరి తిమ్మిరి
 
ఎప్పుడు వస్తుందో తన పిలుపు
ఎప్పుడు ఇస్తుందో తొలివలపు
అయ్యింది మనసు బలువు
క్షణం గడవటమే కాలేదు సులువు
 
చేతివాని మ్రోగే  
తన పిలుపెమోనని అలజడి పెరిగే
తను కాదని తెలిసి చింతించే
ఆవేదన సముధ్రమంతాయే
 
వచ్చింది తన పిలుపు
మదిలో ప్రేమ పరవలింపు
తన మాటలలో నా ఫై ఇష్టం వేలుపడే
నాకది ఎంతో ముచ్చటేసే
 
కలవాలని కోరిక పెట్టాను
క్షణం తడబాటు లేకుండా సమాధానం పొందాను
కలవటానికి సిద్ధమన్నది
కలిసే చోటు నిశ్చయించమన్నది………కొనసాగుతుంది

No comments:

Post a Comment