Tuesday, 9 April 2013

బాద్ షా

తెలుగింటి చిన్నోడు
వెండితెర ఫై చిచ్చర పిడుగు 
అన్నగారి వారసుడు 
అందరు మెచ్చిన బుడ్డోడు 

వార్ వన్ సైడ్ అయ్యే 
బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టే 
ప్రేక్షకుల మెప్పులు పొందె 
సైలెంట్ గా త్సునామి సృష్టించే 

తెలుగు తెరకి రారాజు 
మా తారకరాముడు 
రారాజులకే రారాజు 
నేటి తారక రాముడు 

నిన్ను చూడాలని మొదలెట్టి 
స్టూడెంట్ నెంబర్ 1గా అడుగెట్టి 
సుబ్బు తో మురిపించి 
ఆది గా అలరించి 
అల్లరి రాముడి నవ్వులు కురిపించి 
నాగరాజు గా  నిప్పులు కక్కి 
సింహాద్రి తో సింహాసనం ఎక్కి 
ఆంధ్రావాలా గ దుమ్ము దులిపి 
సాంబా  గ శివమెత్తి 
నా అల్లుదుఅని నవ్వించి 
నరసింహుడి ఉగ్ర తాండవం చేసి 
యమదొంగై గుండెలు దోచుకొని 
కంత్రి తో కిరాక్ తెప్పించి 
అదుర్స్ అదుర్స్ అనిపించి 
బృందవానం చూపించి 
శక్తి స్వరూపమై తలపించి 
ఊసేరవల్లి గా రంగులు మార్చి 
దమ్ము తో ముందుకొచ్చి 
బాద్ షా గా నిలిచి 

బాక్స్ లు బద్దలు కొట్టి 
ఖలేజ ఉన్న కుర్రాడిగా 
ఎన్నటికి మా హృదయ చప్పుడువై 
నిలిచావు తారక రామ ------------------ సుకుమార్ రా 

3 comments: