హృదయ వేణువే నాలో
ఎకమైతినే నేనే నీలో
పరవశమే నిండే లోలో
సప్త స్వరాలే మోగే చెవిలో
కొందంత ప్రేమ నీపై
వేచి ఉన్నాను నీ ప్రేమకై
కాస్త ప్రేమ చూపించెయ్
నన్ను నీలో కలిపెసేయి
మనసా వాచా కర్మ
మనసా వాచా కర్మ
నను నీకై సృష్టించే బ్రహ్మ
ఎందుకు నీకు ఆలోచన
తీర్చవే నా తపన
very nice
ReplyDelete